23, నవంబర్ 2013, శనివారం

నువ్వే చెప్పు...

నీ ఊసే ఊపిరైతే....,

నీవేనా లోకమైతే....,

నాకంటూ నేనే లేకుంటే..........


నాదా తప్పు......,
నువ్వే చెప్పు...........................

2 కామెంట్‌లు: